అందరికీ మరణత (వందనాలు) యోనాకు యోహోవా వాక్కు ప్రత్యక్షమగుట. 1. యోనా అమితాయి కుమారుడు. ఇయన యోహోవా యందు భయబక్తులు కలవాడు దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇవిదంగా పలికెను-నీనెవేపట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమయోను గనుక నీవు లేచి నీనెవే అను మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము(తెలియజేయుము) అని యోహోవా వాక్కుయోనాకు వినిపించేను. యోనా దేవుని వాక్కును నీనివే పట్టణస్థులకు తెలియజేయుట. 2. కాబట్టి యోనా లేచి యోహవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవే పట్టణమునకు పోయను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినములు ప్రయాణమంత పరిమానమూగల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దినము ప్రయాణమంతదూరము సంచరించుచు- ఇక నలువది దినములకు నీనెవే పట్టణము నశానమగుణని ప్రకటనచేయగా. యోనా చెప్పినది విన్నా తర్వాత నీనెవే పట్టణస్థులు యొక్క తీర్మానము. 3. నీనెవే పట్టణము వారు దేవుని యందు విశ్వసముంచి ఉపవాస దినము చాటించి. ఘనులేమీ అల్పులేమీ అందరును గోనేపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీ...
GJC అనేది యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ఆన్లైలో తెలియజేస్తుంది మరియు కొన్ని ప్రసిద్ది చెందిన ఆలయాలు, బోదకులు , సాక్ష్యములను తెలియజేస్తుంది...