అందరికి మరణత (వందనాలు)
ఈ Blog నీ చేయడానికి గల కారణం ఏంటి అంటే..?
Gospel Of Jesus Christ అనగా యేసుక్రీస్తు సువార్త. నేను ఈ online లో సువార్తను ప్రకటించడానికి గల ముక్య
కారణము ఏంటి అంటే, మనం చూస్తునామ్ ఈ రోజులో mobile phones క్షమించండి smart phones లేని
యవనస్తులు వుండరు. ఎవరి చేతిలో చూసిన smart phone అనేది తపని సారిగా వుంటుంది(నేను కూడా వాడతానందోయ్ smart phone కానీ ఎప్పుడు చేతిలో మాత్రం వుండదు).

ఈ Blog ఎవరికోసం?
కాబట్టి నాకో ఆలోచన వచ్చింది అదే GJC అనే ఈ Blog నీ వ్రాయడానికి దారితీసింది. చాలామంది smart phone
నీ మంచికే వుపయోగిస్తారు (నాలన అనమటా నవ్వుతూ ).అంటే ఇది నా.. నీ.. లాంటి వారికోసం అస్సలు కాదు
ఎవరైతే క్రైస్తవులై వుండి smart phone నీ సాతను యొక్క క్రియలకై వుపయోగించారో, వుపయోగిస్తునారో,
వుపయోగించలి అనుకుంటునరో వారికి మాత్రమేయ ఈ... సువార్త.

నా సాక్ష్యమును త్వరలో తెలియజేస్తాను ..
ఈ Blog లో వున్న post లను page లను share మరియు like చేయండి మీరు కూడా యేసుని గూర్చిన సువార్తను తెలియజేయండి (మీ శ్రమ నుండి విముక్తి పొందండి)
కొద్ది వాక్యం చదివిన మిమ్ములను మీకుటుంబా సబ్యులను దేవుడైన యోహోవా ప్రేమించి దీవించి ఆశీర్వదించును గకా------- ఆ.........మెన్
ilvullauo1984 Ana Brown https://wakelet.com/wake/vbcYFx7o4yDJ64CZ9MG7-
ReplyDeleteabomuntran
Ngastmilalpi_1989 Jill Williams https://www.moonpathcuups.org/profile/chayleychayleyvaluah/profile
ReplyDeletelighsongcomli
stanaccilro-1993 Carol Collins Best
ReplyDeleteLink
tadartestda