Skip to main content

Posts

Showing posts from January, 2018

Silver Jubliee Of Bible Mission, Gooty|Rev B Adbutha Kumar

What is the meaning of "MaRaNaTha"("మరనాత" అనే పదానికి అర్థం ఏమిటి)

"  మరనాత" అనే పదానికి అర్థము . మాలాకి 3:1 . యోహాను 5:25-29 . 1కోరింథి 16:22  "ప్రభు వైన యెసూ, రమ్ము" ప్రకటన 22:20                         హల్లెలోయ..... హల్లెలోయ...... హల్లెలుయ- మా ప్రభువు వచ్చుచూనాడు హల్లెలూయ                       హల్లెలోయ..... హల్లెలోయ...... హల్లెలుయ- మా ప్రభువు వచ్చియూన్నాడు హల్లెలూయ " మరనాత" అను  ఈ మాట బైబిల్లులో 1 కోరింథ పత్రి క 16వ ఆద్యాయము 22వ వచనములోని క్రింది సూచనలో లిఖితమైన్నది. ( 1కోరింథ 16:22 ) మరియు ఈదే మాట ఇంగ్లిష్ బైబిల్లులో కూడా వున్నది. మరనాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువు వచ్చియున్నాడు లేక ప్రభువైన యేసు రమ్ము అని అర్థం . గ్రీకు భాషలోని పదమును తర్జుమా చేయకుండా అట్లే బైబిల్లో వుంచిన్నారు.                          మొదటి శతాబ్దములోని క్రైస్తవులు కలిసికొన్నపుడు వుద్రేయకముతో ప్రభువు వస్తున్నారు అని అనుకోని వుళ్ళసించేవారు . గవర్నరు వచేముందు గ్రామములో...