మోషే సుఖోపవాస కూటములు (దైవసన్నిధి ద్యానములు) గమనిక : తైలాభిషేక పండుగలు 2018 ఆగస్టు 9 ,10 బైబిల్ మిషను స్వస్థత శాల , గుత్తి , అనంతపురం జిల్లా ఈ కూటములకు రాకడ వుపవాసములనీయు , వరముల కొరకైనా వుపవాసములనియు , అద్భుత శక్తి కొరకు ప్రార్థించు దినములనియు , దైవసన్నిధి ధ్యాన దినములనియు పేర్లు గలవు. ఈ కూటములను బైబిలు మిషను సంఘములన్నియు జులై 1 నుండి ఆగస్టు 9 వరకు (40 దినములు) జరిగించుకొని ఆగస్టు 10 వ తేదీన సన్నిధి పండుగ లేక తైలాభిషేక పండుగ జరుపుకొందురు. ఈ కూటములు చేయు విధము : 1. అందరూ మోకరించి త్రియేక దేవుని స్తుతి మూడు మార్లు చెప్పవలెను . అదేమనగ – “ తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమా , మహిమా , మహామహిమ , ఘనత , కీర్తి ప్రభావములు కలుగును గాక! ఆమేన్” ( ఒకరు చెప్పుచుండగా అందరూ పలుకావలెను) 2. ఆలుగననే మోకరించియుండగా ప్రారంభ ప్రార్...
GJC అనేది యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ఆన్లైలో తెలియజేస్తుంది మరియు కొన్ని ప్రసిద్ది చెందిన ఆలయాలు, బోదకులు , సాక్ష్యములను తెలియజేస్తుంది...
Comments
Post a Comment