నిర్గమకాండములోని సన్నిధి నిర్గమ 25:22. ప్రార్థన:- తండ్రీ! నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుచున్న తండ్రీ! వందనములు. నీ సన్నిధిలేని స్థలములేధు. నీ సన్నిధికాంతి ప్రసరింపని చోటులేదు. పొడలోని సన్నిధిని యెడలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్యమర్మమెట్లు గ్రహింపగలము! సర్వ సంపూర్ణత నీ సన్నిఘిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి , ఈ వాక్య భాగమును వెలిగించుము. యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్. నిర్గమకాడములో ఒక కథ : - ఒక పొద ఉన్నది. ఆ పొడలో అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో ప్రభువున్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాటలాడినాడు. మోషే దేవునితో మాటలాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్లుమని అబ్రహాముతో అనగా వెంటనే దేవునిమాట ప్రకారం వెళ్ళేను. ...
GJC అనేది యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ఆన్లైలో తెలియజేస్తుంది మరియు కొన్ని ప్రసిద్ది చెందిన ఆలయాలు, బోదకులు , సాక్ష్యములను తెలియజేస్తుంది...